వైరల్​: ఆస్పత్రిలో నలుగురు మహిళల ఫైటింగ్​ - ఆస్పత్రిలో ఘర్షణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2021, 10:26 PM IST

మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​ జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం నలుగురు మహిళలు గందరగోళం సృష్టించారు. ఒకరితో ఒకరు బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఘర్షణకు దిగిన మహిళల్లో ఇద్దరు ఏఎన్​ఎంలు కాగా.. మరొకరు సీఎంహెచ్​ఓ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.