ఎమ్మెల్యే మేనల్లుడి కాల్పులు- వీడియో వైరల్​ - MLA's nephew opened fire in Tikamgarh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2021, 4:22 PM IST

తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి.. ఓ భాజపా ఎమ్మెల్యే మేనల్లుడు వార్తల్లో నిలిచాడు. మధ్యప్రదేశ్​లోని జతారా నియోజకవర్గం ఎమ్మెల్యే హరిశంకర్ ఖతిక్.. మేనల్లుడు అతుల్​ ఖతిక్​ కాల్పులు జరపడమే కాకుండా ఓ మైనర్​ బాలుడికి శిక్షణ ఇచ్చాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.