మద్యం మత్తులో యువతి హల్​చల్​- యువకుడిపై దాడి - లఖ్​నవూ న్యూస్ టుడే

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2021, 8:43 PM IST

నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై దాడి చేసింది యువతి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని అవధ్​లో జరిగింది. ట్రాఫిక్​ పోలీసు అడ్డుకున్నేందుకు ప్రయత్నించినా.. వెనక్కి తగ్గలేదు. అయితే.. యువతి మద్యం సేవించి ఉన్నట్లు సంఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపారు. కారు నడిపే విషయంలో గొడవకుదిగినట్లు చెప్పారు. క్రిష్ణానగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి వీరంగం దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారియి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.