తుపాకీతో బెదిరించి.. బ్యాంకును దోచేసి.. - bank robbery in barmer
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లోని బార్మర్‌లో సినీఫక్కీ తరహాలో దొంగతనం జరిగింది. ముగ్గురు దుండగులు తుపాకీతో ఓ బ్యాంకులో (Bank Robbery in India) ఉన్న ఖాతాదారులను, సిబ్బందిని బెదిరించి 6 లక్షల మేర దోపిడీకి పాల్పడ్డారు. వీరు ముసుగు ధరించి వచ్చారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు.