అమరులకు స్థానికుల నివాళి- కాన్వాయ్‌పై పుష్పాంజలి - బిపిన్ రావత్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Bipin Rawat CDS: తమిళనాడులోని బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం వారి భౌతికకాయాలను తరలిస్తున్న క్రమంలో స్థానికులు నివాళులు అర్పించారు. నీలిగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలుర్ ఎయిర్‌బేస్ వరకు బారులు తీరారు. భౌతికకాయాన్ని తరిలిస్తున్న కాన్వాయ్‌పై పూలుజల్లారు. భారత్ మాతాకి జై, వీర వణక్కం అంటూ నినాదాలు చేశారు.
Last Updated : Dec 9, 2021, 5:13 PM IST