షూలో దూరిన పాము.. త్రుటిలో తప్పిన ప్రమాదం - బూటులో దూరిన పాము
🎬 Watch Now: Feature Video
బూటులో పాము దూరిన ఘటన ఒడిశా భువనేశ్వర్‌లోని చంద్రపుర్ కాలనీలో జరిగింది. రవీంద్ర స్వైన్ అనే వ్యక్తి.. షూ ధరించేందుకు సిద్ధమవగా.. అందులో పామును చూసి కంగు తిన్నాడు. వెంటనే పాముల పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వ్యక్తి.. చాకచక్యంగా పాము పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.