ETV Bharat / opinion

యమపాశాల్లా మారుతున్న మోసకారి బెట్టింగ్ యాప్‌లు - కట్టడి చేసేందుకు ఇంకేం చేయాలి? - PRATIDHWANI ON BETTING APPS

బెట్టింగ్‌ యాప్‌లపై నేటి ప్రతిధ్వని - యమపాశాల్లా మారుతున్న బెట్టింగ్‌ యాప్‌లు - ఎంతో మంది ప్రాణాలతో చేలగాటం ఆడుతున్న బెట్టింగ్‌ మాఫియా

Pratidhwani on Betting Apps
Pratidhwani on Betting Apps (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 12:27 PM IST

Pratidhwani on Betting Apps : రాష్ట్రంలో బెట్టింగ్ భూతం భయపెడుతోంది. యమపాశాల్లా మారుతున్న మోసకారి బెట్టింగ్ యాప్‌లు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి. రూ.లక్షలు, రూ.కోట్లు కొల్లగొట్టి ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా, చట్టం చేసి మరీ నిషేధం పెట్టినా ఆ మాయదారి యాప్‌లు ఎలా చొరబడుతున్నాయి? అమాయకుల్ని ఎలా ఊబిలోకి నెడుతున్నాయి? ఇదే ఇప్పుడు అధికార, పోలీస్‌ యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. క్రమం తప్పకుండా కనిపిస్తోన్న బాధితుల ఆత్మహత్యలు తక్షణం దిద్దుబాటు చర్యలు అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. మరి, ఈ ప్రాణాంతక బెట్టింగ్ యాప్‌ల కట్టడి ఎలా? అందుకోసం సాంకేతిక సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.