హరియాణా: టోల్​ప్లాజా ఉద్యోగినిపై డ్రైవర్​ దాడి - మహిళా ఉద్యోగిని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2019, 2:05 PM IST

Updated : Sep 28, 2019, 5:46 PM IST

హరియాణాలో టోల్​ ప్లాజా ఉద్యోగినిపై కారు డ్రైవర్​ దాడి చేశాడు. ఖెర్కి దౌలా టోల్​ ప్లాజా వద్ద ఉద్యోగిని-కారు డ్రైవర్​ మధ్య టోల్​ ఛార్జీలపై మొదలైన వాగ్వివాదం..ఘర్షణకు దారి తీసింది. కోపంతో మహిళపై పలుమార్లు దాడి చేశాడు కారు డ్రైవర్​. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Last Updated : Sep 28, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.