కుక్కపై గోమాత వాత్సల్యం.. పాలిచ్చిన వైనం! - కర్ణాటక

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2019, 2:14 PM IST

Updated : Jul 28, 2019, 3:05 PM IST

కర్ణాటక హస్సన్ జిల్లా​లోని బ్యాదరహల్లి గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. గత 15 రోజులుగా ఈ ఆవు రోజూ ఇచ్చే కంటే తక్కువ పాలిస్తోంది. కారణం అర్ధంకాలేదు. ఏం జరిగిందోలే అనుకున్నాడు యజమాని. కట్ చేస్తే.. ఆ ఆవు పాలు కుక్క తాగుతున్న ఓ వీడియో అతడికి చేరింది. దోస్తీ ఎలా కుదిరిందో గానీ కుక్క పాలు తాగుతున్నా ఆవు ఏమనకుండా అలాగే నిలుచుంది. విషయం తెలుసుకున్న యజమాని అవాక్కయ్యాడు.
Last Updated : Jul 28, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.