చిరుజల్లులను ఆస్వాదించిన నల్ల చిరుత - black cheeta in rain in mysore

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2020, 6:57 PM IST

కర్ణటక మైసూర్​లో తొలకరి జల్లులను ఆస్వాదిస్తున్నాయి వన్యప్రాణులు. నగరహోలె జాతీయ పార్కులోని, దామన్​కట్ట సఫారీ కేంద్రంలో ఓ నల్ల చిరుత వర్షంలో తడిసి ముద్దైంది. ఆ తర్వాత చెట్టుపైకి ఎక్కి పులకరించింది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.