తీగలకు వేలాడుతూ నది దాటిన జేసీబీ - నదపై నుంచి కేబుల్స్ సాయంతో జేసీబీ తరలింపు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో డ్వింగ్- టాపోన్ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు అలకనంద నదిపై నుంచి కావాల్సిన పరికరాలను తరలించారు అధికారులు. ఇందులో వింతేముందు అనుకుంటే పొరపాటే.. నదిపై నుంచి అంటే పడవలో కాదు.. కేబుల్స్ ద్వారా. ఏకంగా జేసీబీ లాంటి భారీ వాహనాన్ని కూడా కేబుల్స్ ద్వారా తరలించడం చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.