ఒళ్లు గగుర్పొడిచేలా.. ఐటీబీపీ బైక్‌ విన్యాసాలు - రిపబ్లిక్​ డే పరేడ్​ కోసం ఐటీబీపీ బైక్‌ విన్యాసాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2022, 12:56 PM IST

దేశ రాజధానిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనే సాయుధ బలగాలు సాహస విన్యాసాలు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు రాజ్​పథ్‌లో సాయుధ బలగాలకు చెందిన వివిధ విభాగాలు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఐటీబీపీకి చెందిన డేర్‌డెవిల్స్‌ సిబ్బంది బైక్‌పై విన్యాసాలను సాధన చేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వారు చేస్తున్న సాధన ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.