'విక్రమ్ ల్యాండర్పైనే ఇస్రో శాస్త్రవేత్తల దృష్టి' - maqbool ahmed
🎬 Watch Now: Feature Video
చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్ ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరయింది. ఇక మిగిలింది లాండర్ విక్రమ్ చంద్రునిపై దిగటమే. దక్షిణ ధ్రువంపై ఎంతో క్లిష్టమైన ఈ దశను కూడా విజయవంతంగా పూర్తి చేసి.. చంద్రునిపై ప్రయోగాలను రోవర్ ప్రజ్ఞాన్ ప్రారంభిస్తుంది అంటున్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త మాక్బూల్ అహ్మద్‌తో ఈటీవీ ముఖాముఖి..
Last Updated : Sep 29, 2019, 5:26 AM IST