గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరుణుడి ప్రకోపానికి ముంపునకు గురైన జామ్‌నగర్‌లో భారత వాయుసేన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.