దాహార్తికై వచ్చి.. కెమెరాకు చిక్కిన పులులు - tiger news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6355631-716-6355631-1583803456036.jpg)
మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం, మద్నాపూర్ బఫర్‌జోన్‌లో ఉన్న ఓ నీటి కొలనులో పెద్దపులి, మూడు కూనలు దాహార్తి తీర్చుకున్నాయి. పులులు ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యం పర్యాటకులకు కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.
Last Updated : Mar 10, 2020, 8:11 AM IST