సాంబా: స్వాతంత్ర్య వేడుకల్లో సైనికుల కవాతు - rani suchet singh stadium

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2019, 11:53 AM IST

Updated : Sep 27, 2019, 2:10 AM IST

జమ్ముకశ్మీర్​లోని సాంబా పట్టణంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాణి సుచేత్​ సింగ్​ మైదానంలో సాంబా డిప్యూటీ కమిషనర్​ రోహిత్​ ఖజూరియా జెండావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు అలరించాయి.
Last Updated : Sep 27, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.