ట్రంప్ పర్యటన వేళ అహ్మదాబాద్ కళకళ - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020
🎬 Watch Now: Feature Video
ఇప్పుడు దేశంలో ఎటుచూసినా అమెరికా అధ్యక్షుడి పర్యటనే హాట్ టాపిక్. ముఖ్యంగా ట్రంప్ రాక కోసం గుజరాత్‌వాసులు ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ రోడ్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ప్రజలు రోడ్లపై బారులు తీరారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఇళ్ల బయటకు వస్తున్నారు. అభిమానులు... తమ ముఖాలపై భారత్-అమెరికా జెండాల రంగులు వేయించుకుని దర్శనమిస్తున్నారు. మొత్తం మీద అహ్మదాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
Last Updated : Mar 2, 2020, 9:25 AM IST