అమర జవాన్​ ప్రశాంత్​ శర్మకు ఘన నివాళి - UP govt announced Rs 50 lakh ex-gratia and a Job for Prashant

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 11:01 AM IST

జమ్ముకశ్మీర్​లోని పుల్వామా ఎన్​కౌంటర్​లో అమరుడైన జవాన్​ ప్రశాంత్​ శర్మకు.. ఉత్తర్​ప్రదేశ్​లో ఘన నివాళులు అర్పించారు అక్కడి ప్రజలు. భారీ ఎత్తున తరలివచ్చిన జనం.. ముజఫర్​నగర్​లోని ఆయన స్వస్థలంలో జాతీయజెండాలు చేతబూని సంతాపం తెలిపారు. ప్రశాంత్​ శర్మ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది యూపీ సర్కార్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.