లైవ్​ వీడియో: దూసుకొచ్చిన కారు.. యువకుడు మృతి - Ghaziabad crime latest

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2020, 11:14 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో దారుణం జరిగింది. లోనీ ప్రాంతంలో రోడ్డుకు ఓవైపు దూరంగా నిల్చున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన కారు హఠాత్తుగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఆ యువకుడు కనీసం లేవడానికి కూడా అవకాశం లేకుండా కుప్పకూలిపోయాడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను సేకరించిన పోలీసులు.. వాహన​ నంబర్​ ద్వారా నిందితున్ని గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.