కొవిడ్ కేర్ సెంటర్లో గార్బా నృత్యాలు
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని సూరత్‌లో కొందరు.. కొవిడ్ రోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నానా వరచ్ఛా ప్రాంతంలోని కొవిడ్ కేంద్రంలో గార్బా నృత్యం చేశారు 'యూత్ కల్చర్ చారిటబుల్ ట్రస్ట్' వారు. ఇలాంటి వినోద కార్యక్రమాలతో.. వారిలో కరోనా భయాలు పోతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.