గాంధీ 150: విలువల నిలయం... సబర్మతీ ఆశ్రమం - FREEDOM STRUGGLE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4616436-thumbnail-3x2-bapu.jpg)
భారత స్వాతంత్య్రోద్యమంలో మహాత్ముడి శకం మరువలేనిది. స్వేచ్ఛా పోరాటంలో భాగంగా బాపూ దేశమంతా తిరిగారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం.. చారిత్రక సంపదగా నిలిచిపోయింది. ఆయన విడిది చేసిన ప్రతి ఆశ్రమం పర్యటక కేంద్రమైంది! జాతిపిత 150వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం.. ముఖ్యంగా ఆయన ఎక్కువకాలం ఉన్న సబర్మతీ ఆశ్రమం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఆయన జీవిత విశేషాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకుల తాకిడీ ఎక్కువగానే ఉంది.
Last Updated : Oct 2, 2019, 8:23 PM IST