గాంధీ 150: రామ్గఢతో బాపూ చెలిమి ఎంతో ప్రత్యేకం - మహాత్మ
🎬 Watch Now: Feature Video
రామ్‌గఢ్‌తో మహాత్ముడికి ప్రత్యేక అనుబంధం ఉంది. 1940లో కాంగ్రెస్‌కు సంబంధించిన ముఖ్య సమావేశాన్ని రామ్గఢ్లోనే నిర్వహించారు. ఈ సదస్సులో గాంధీ అనేక ముఖ్య విషయాలపై ప్రసంగించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి పునాది పడింది కూడా ఈ రామ్గఢ్లోనే. గాంధీ మారణాంతరం ఆయన చితాభస్మాన్ని రామ్‌గఢ్‌లోని దామోదర్ నదిలో కలిపారు. అక్కడే బాపూకు సమాధి నిర్మించారు.
Last Updated : Oct 1, 2019, 1:05 PM IST