దూసుకెళుతున్న కారులో మంటలు.. చివరకు ఏమైందంటే? - కారు దగ్ధం వీడియోలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12419100-thumbnail-3x2-carfire.jpg)
హరియాణా కర్నాల్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై కదిలే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడగా.. హోండా సిటీ కారు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చినట్లు అజ్మేర్ సింగ్ అనే పోలీసు అధికారి తెలిపారు.