పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం- భారీగా ఎగసిపడ్డ మంటలు
🎬 Watch Now: Feature Video
దిల్లీలో భారీ అగ్నిప్రమాదం(Delhi Fire News) సంభవించింది. హర్ష్ విహార్ ప్రాంతంలోని పేపర్ రోల్స్ నిల్వ చేసిన గోదాంలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 17 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో(Delhi Fire News) ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.