ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- 80 దుకాణాలు దగ్ధం - తూర్పు మలాద్‌లో అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
ముంబయి మలాద్ ఈస్ట్‌లోని ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడడం వల్ల సమీపంలోని 80 దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే.. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టమేమి జరగలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. గంటలపాటు శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది.