గణతంత్ర కవాతుకు సిద్ధమైన రైతులు - రైతు గణతంత్ర కవాతు నేడే
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10381793-thumbnail-3x2-tractor.jpg)
సాగు చట్టాల రద్దు కోసం చేస్తోన్న పోరాటంలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీ శివార్లలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈ సందర్భంగా టిక్రి, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో శకటాలను సిద్ధం చేశారు. కఠిన ఆంక్షల నడుమ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు రైతులు.
Last Updated : Jan 26, 2021, 8:58 AM IST