thumbnail

రోడ్డుపై టమాటాలు పారబోసి రైతుల ఆందోళన

By

Published : Aug 27, 2021, 11:58 AM IST

మహారాష్ట్రలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల టన్నులకొద్దీ టమాటాలను రోడ్లపై పారబోశారు రైతులు. ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురవటం వల్ల పలు జిల్లాల్లో టమాటా సాగుతోపాటు దిగుబడి పెరిగింది. అయితే హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.2-3 పడిపోవటం వల్ల.. రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో నాసిక్‌, ఔరంగాబాద్‌లో రైతులు టమాటాలను రోడ్లపై పారబోశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.