'కాంగ్రెస్తోనే పుదుచ్చేరి ఓటర్లు' - పుదుచ్చేరి ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
రానున్న పుదుచ్చేరి ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి. భాజపా కూటమికి భారీ విజయం ఖాయమన్న సర్వేలను ఆయన తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. పుదుచ్చేరి ప్రజలకు భాజపా అంటే ఇష్టం లేదన్నారు. ఓటర్లు కాంగ్రెస్తోనే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.