Viral video: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి హల్చల్ - మద్యం తాగిన యువతి వీడియోలు
🎬 Watch Now: Feature Video
తప్పతాగి ఓ యువతి నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఆమె రోడ్డుపై పడుకోగా.. వాహనాల రాకపోకలకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి. మహారాష్ట్ర పుణె జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.