సైకిల్‌పై వచ్చి... కేంద్ర మంత్రిగా బాధ్యతల స్వీకరణ
🎬 Watch Now: Feature Video
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులైన హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టేందుకు తన నివాసం నుంచి సైకిల్‌పై కార్యాలయానికి వచ్చారు హర్షవర్ధన్. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హర్షవర్ధన్‌కు అదనంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాధ్యతలనూ అప్పగించింది భాజపా అధిష్ఠానం.
Last Updated : Jun 3, 2019, 12:17 PM IST