గంగా సప్తమిన వారణాసిలో ప్రత్యేక పూజలు - utterpradesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 11, 2019, 9:28 AM IST

Updated : May 11, 2019, 10:01 AM IST

గంగా సప్తమిని పురస్కరించుకుని వారణాసిలో గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య గంగా హారతి నిర్వహించారు. సూర్యోదయానికి మునుపే వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఏటా వైశాఖ శుద్ధ సప్తమిన ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గంగాదేవి అవతరించిన వైశాఖ శుద్ధ సప్తమిని గంగా సప్తమి అంటారు. భగీరథుని తపస్సుకు మెచ్చి ఆకాశ గంగ నేలకు చేరిందని నానుడి.
Last Updated : May 11, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.