భారత్లోని ప్రధాన నగరాల్లో జనతా కర్ఫ్యూ ఇలా... - కరోనా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6500610-thumbnail-3x2-cur.jpg)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్నిసేవలు బంద్ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు.