దిల్లీ దంగల్​: ఆప్​- కాంగ్రెస్ నేతల మధ్య ఫైటింగ్ - delhi elections 2020 scuffle

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2020, 12:51 PM IST

Updated : Feb 29, 2020, 3:14 PM IST

దిల్లీలోని 'మజ్నుకా తీలా' వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ ఆప్​ కార్యకర్త.. కాంగ్రెస్​ నేత అల్కా లాంబ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఆప్​ కార్యకర్తపై అల్కా లాంబ చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినా.. కాంగ్రెస్​ కార్యకర్తలు అతడిని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనను ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళతామని ఆప్​ నేత సంజయ్​ సింగ్​ తెలిపారు.
Last Updated : Feb 29, 2020, 3:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.