లైవ్​ వీడియో: మహిళపై కారు ఎక్కించిన ఎస్​ఐ - delhi car accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2020, 1:16 PM IST

మద్యం మత్తులో ఉన్న ఎస్​ఐ... కారుతో ఓ మహిళను ఢీకొట్టాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. దిల్లీకి సమీపంలోని చిల్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు కారణమైన ఎస్​ఐపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అధికారులు. సీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యం నిక్షిప్తమయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.