లాక్డౌన్ వేళ కాంచన్జంగాతో డార్జీలింగ్ పులకరింత - Kanchanjungha Darjeeling
🎬 Watch Now: Feature Video
కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఫలితంగా ప్రకృతిలోని ఎన్నో అద్భుతాలు కొత్త కొత్తగా తిరిగి పలకరిస్తున్నాయి. తాజాగా బంగాల్లోని డార్జీలింగ్ ప్రాంతం నుంచి కాంచన్‌జంగా పర్వతం కనిపిస్తోంది. సహజంగా ఇలా కనపడాలంటే వర్షాకాలం వెళ్లాల్సిందే. కానీ దేశం లాక్డౌన్లోకి జారుకోవడం వల్ల కాలుష్యం తగ్గింది. ఫలితంగా డార్జీలింగ్ పట్టణం నుంచే పర్వతాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి అందాలు చూసి స్థానికులు పులకరించిపోతున్నారు.
Last Updated : May 1, 2020, 7:27 AM IST