చనిపోయిన యజమాని ఫొటో చూస్తూ విలపిస్తున్న శునకం - శునకం
🎬 Watch Now: Feature Video
సొంత మనుషులే చనిపోతే కాసేపు ఏడ్చిమర్చిపోయే రోజులివి. కానీ ఈ వీడియోలోని శునకం అలా కాదు. యజమానురాలు చనిపోయి ఐదు నెలలైనా ఆ బాధను మర్చిపోలేక పోతున్నట్టుంది. గోడ మీదున్న ఆమె ఫోటో చూసి అదే తీరుగా అరుస్తోంది. కేరళ మలప్పురంలో జరిగిందీ ఘటన.