'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి! - వరద ప్రవాహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 3:13 PM IST

Updated : Sep 26, 2019, 6:19 PM IST

కర్ణాటకలో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా.. వరద ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. నీటి ప్రవాహానికి వన్యప్రాణులు, జలచరాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా బెల్గాంలోని రాయ్​బాగ్​లో వరద ఉద్ధృతి ఎక్కువై.. చాలా ఇళ్లు నీట మునిగాయి. ఇదే సమయంలో ఓ మొసలి... రేకుల ఇల్లెక్కి కూర్చుంది. ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా ఎటూ కదలకుండా ఉన్న ఆ మకరం.. కెమెరా కంట పడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Last Updated : Sep 26, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.