క్వారంటైన్ కేంద్రంలో 'మురళీ' గానం.. చిందేసిన రోగులు - కొవిడ్ బాధితుడి పిల్లన గ్రోవిని వింటే డాన్స్ వేయాల్సిందే!
🎬 Watch Now: Feature Video
అసోం డిబ్రూగడ్లోని ఓ క్వారంటైన్ కేంద్రంలో కొంతమంది రోగులు ఆహ్లాదంగా వేణుగానానికి పరవశించారు. ఓ రోగి మధురంగా పిల్లనగ్రోవి వాయించగా మిగిలిన బాధితులు చిందేశారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని క్వారంటైన్ కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.