ఫుట్‌బాల్‌తో రాహుల్‌గాంధీ సిక్సర్.. - రాహుల్‌గాంధీ ఫుట్‌బాల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
గోవా, తలేగావ్‌లోని ఎస్పీఎం స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ యూత్ కాంగ్రెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఫుట్‌బాల్ కిక్ ఇచ్చి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభకు కాంగ్రెస్ అభిమానులు భారీగా తరలివచ్చారు.