విద్యార్థులతో స్టెప్పులేసి అదరగొట్టిన రాహుల్​ - Gandhi doing push-ups

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 1, 2021, 3:39 PM IST

Updated : Mar 1, 2021, 5:15 PM IST

త‌మిళ‌నాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్‌గాంధీ.. తనదైన శైలిలో ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులతో ఆటపాటలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. కన్యాకుమారిలో పర్యటించిన ఆయన స్థానికంగా ఉండే సెయింట్​ జోసెఫ్స్​ మెట్రిక్యులేషన్​ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. తనకు తెలిసిన ఆత్మరక్షణవిద్య 'ఐకిడో'ను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థినితో పుష్​ అప్స్​లో పోటీ పడ్డారు. మధ్యలో ఒంటిచేత్తోనూ పుష్​ అప్స్​ తీశారు. మరో వైపు విద్యార్థినులతో కలిసి రాహుల్​ చిన్న చిన్న స్టెప్పులు వేసి అక్కడి యువతను ఉత్సాహపరిచారు.
Last Updated : Mar 1, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.