లైవ్​ వీడియో: తాగిన మత్తులో కారు డ్రైవర్ బీభత్సం - తమిళనాడు కారు ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2020, 11:05 PM IST

Updated : Dec 5, 2020, 11:29 PM IST

తమిళనాడు కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీపెరంబుదూర్​లోని సవిత మెడికల్​ కళాశాల క్యాంపస్​లో మద్యం సేవించి కారు నడిపిన డ్రైవర్​ గుణశేఖర్​.. రోడ్డుకు దూరంగా వెళ్తోన్న ఓ విద్యార్థినిని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి.. తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడింది. స్థానిక సీసీటీవీ కెమెరాలలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. దీని ఆధారంగానే నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Dec 5, 2020, 11:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.