పర్యావరణ మార్పులే భారీ వర్షాలకు కారణం
పర్యావరణ మార్పుల వల్లే దక్షిణ, మధ్య భారతాల్లో అధిక వర్షాలు కురిసేందుకు కారణమన్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్‌కుమార్. ఎన్‌నినో పరిస్థితులు వస్తాయని అన్ని సంస్థలు అంచనా వేసినప్పటికీ తాము చెప్పిన సాధారణ వర్షపాతమే ఉంటుందన్న అంచనా నిజమైందన్నారు. అక్టోబర్ 5లోపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయన్న రమేశ్‌కుమార్‌తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.
Last Updated : Oct 2, 2019, 7:39 AM IST