అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం కాన్వాయ్.. ముఖ్యమంత్రే స్వయంగా... - ఎంకే స్టాలిన్
🎬 Watch Now: Feature Video
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. సోమవారం వేలాచెరి నుంచి కోయంబేడ్కు వెళ్లారు. అయితే దారి మధ్యలో ఓ అంబులెన్స్‌కు తన కాన్వాయ్ అడ్డుపడుతుండటాన్ని గమినించిన స్టాలిన్.. డ్రైవర్‌తో మాట్లాడారు. కారు వేగాన్ని తగ్గించి, పక్కకు నడిపించమన్నారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒక పక్కకు జరిగాయి. ఫలితంగా అంబులెన్స్ వేగంగా అక్కడి నుంచి వెళ్లగలిగింది.
Last Updated : Nov 1, 2021, 7:45 PM IST