'మహా'పోరు: ముంబయిలో భాజపా శ్రేణుల సంబరాలు - మహారాష్ట్ర వార్తలు
🎬 Watch Now: Feature Video

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముంబయిలోని పార్టీ కార్యాలయానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. బాణాసంచా పేలుళ్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.