కర్ణాటకలో భారీ వర్షాలకు కూలిన వంతెన! - కర్ణాటకలో వంతెన ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9066441-539-9066441-1601960720277.jpg)
కర్ణాటక బెల్గాం జిల్లా మెలవంకి గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన ధ్వంసమైంది. గోకక్-కౌజలగి ప్రాంతాలను కలిపే ఈ వంతెన పాక్షికంగా కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన కూలిపోతున్న సమయంలో చిత్రాలను స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ఈ బ్రిడ్జ్‌ను యాభై ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.