శునకాలకు చుక్కలు చూపించిన 'బాల'ధీరుడు - శునకాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10014652-874-10014652-1608978298287.jpg)
మన అలోచన, ధైర్యమే ఎంతటి ప్రమాదం నుంచి అయినా రక్షిస్తుందనటానికి ఈ వీడియోలోని బాలుడే నిదర్శనం. రాత్రి సయమంలో ఒంటరిగా సోదరితో వెళ్తున్న ఓ పిల్లవాడిని శునకాలు కరవబోయాయి. శునకాలకు బయపడి అమ్మాయి పరిగెత్తింది. అయితే బాలుడు మాత్రం ధైర్యంగా ఆ శునకాలను ఎదురించాడు. నాలుగు శునకాలు ఒకదాని తరువాత ఒకటి పసివాన్ని కరిచేందుకు రాగా ఏ మాత్రం భయపడకుండా వాటిని ఎదురించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.