"నా సొరకాయలు పోయాయి సార్..!" - bottle Gourds stolen from field in jalpaiguri

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2020, 7:16 AM IST

Updated : Sep 6, 2020, 12:58 PM IST

బంగాల్, జలపాయ్​గుడీకి చెందిన ఓ రైతు జతన్ దాస్ పొలంలో సొరకాయలు ఎత్తుకెళ్లారు దొంగలు. దొంగలు సొరకాయలను కత్తితో కోసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. కష్టపడి పండించుకున్న సొరకాయలు దొంగలపాలయ్యాయని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు దాస్. సుమారు రూ.15,000 విలువచేసే మొత్తం 250 సొరకాయలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Last Updated : Sep 6, 2020, 12:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.