బీఎండబ్ల్యూ కారులో చెత్త ఎత్తి.. వినూత్న నిరసన - బీఎండబ్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 24, 2020, 10:54 AM IST

ఝార్ఖండ్ రాంచీకి చెందిన ప్రిన్స్ శ్రీవాస్తవ అనే వ్యక్తి తన బీఎండబ్యూ కారుని రోడ్డు పక్కన ఉన్న చెత్త ఎత్తేందుకు ఉపయోగించాడు. అందుకు కారణం లేకపోలేదు. ఆ కంపెనీ సర్వీసుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కారులో చెత్త ఎత్తి.. నిరసన తెలిపాడు. కారు కొన్న కొత్తలో డీలర్లు ఇచ్చిన హామీలు మరిచారని ఆరోపించారు. కారులోకి చెత్త ఎత్తే వీడియోను తన ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. త్వరలో కంపెనీ స్పందించకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించాడు ఆ వ్యక్తి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.