రావత్ దంపతులకు కుమార్తెల తుది వీడ్కోలు- కన్నీరుమున్నీరైన వృద్ధురాలు - బిపిన్ రావత్ మరణం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13868825-thumbnail-3x2-bipinfamily.jpg)
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ పార్థివ దేహాల వద్ద ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. వారికి తుడివీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చుట్టుపక్కన ప్రజలు ఆమెను ఓదార్చారు. మరోవైపు రావత్ దంపతులకు వారి కుమార్తెలు నివాళులర్పించారు. తండ్రితో అనుబంధం, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.