భారత్-పాక్ సరిహద్దులో 'బీటింగ్ రీట్రీట్' వేడుకలు - భారత్, పాక్ సరిహద్దు
🎬 Watch Now: Feature Video
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్, అమృత్సర్ సమీపంలోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతించారు.